ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ రఘురామకి మిలటరీ ఆస్పత్రిలో చికిత్స

ABN, First Publish Date - 2021-05-21T18:34:01+05:30

ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు మిలటరీ ఆస్పత్రిలోని అప్సర వార్డులో చికిత్స పొందుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు మిలటరీ ఆస్పత్రిలోని అప్సర వార్డులో  చికిత్స పొందుతున్నారు. మరికొద్దిసేపటిలో షీల్డ్ కవర్ ఓపెన్ చేసి నివేదికలు, వీడియో గ్రఫీని  సుప్రీం కోర్టు పరిశీలించునుంది. ఆర్మీ వైద్యులు ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా న్యాయస్థానం  కీలక నిర్ణయం  తీసుకోనుంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో రఘురామ కృష్ణ రాజు జ్యూడిషియల్ కష్టడీలో ఉన్నారు.  రఘురామ బెయిల్ పిటిషన్‌పై కూడా కీలక సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోనుంది.

Updated Date - 2021-05-21T18:34:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising