ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైహోమ్.. మైనింగ్ చట్టాలను దుర్వినియోగం చేస్తోంది: ఎంపీ అరవింద్

ABN, First Publish Date - 2021-01-15T21:29:13+05:30

మైహోమ్... మైనింగ్ చట్టాలను దుర్వినియోగం చేస్తోందని ఎంపీ అరవింద్ ఆరోపించారు. శుక్రవారం సీఎస్‌తో ఎంపీ సమావేశమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మైహోమ్... మైనింగ్ చట్టాలను దుర్వినియోగం చేస్తోందని ఎంపీ అరవింద్ ఆరోపించారు. శుక్రవారం సీఎస్‌తో ఎంపీ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైనింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మైహోం వంటి కంపెనీలకు ప్రభుత్వం మళ్లీ 600 ఎకరాలు కేటాయించడం సరికాదన్నారు. అక్రమ మైనింగ్ ఆపకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కొత్త చట్టాలతో దళారుల వ్యవస్థ లేకుండా పోతుందన్నారు. కోల్డ్ స్టోరేజీల నిర్వహణకు కేంద్రం లక్ష కోట్ల నిధులు ఇస్తోందని... ఈ స్కీమ్ నిధులను తెలంగాణ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ అరవింద్ కోరారు. 

Updated Date - 2021-01-15T21:29:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising