ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు

ABN, First Publish Date - 2021-06-23T12:18:55+05:30

కరోనా కారణంగా నిలిచిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లు దాదాపు 15 నెలల తరువాత ఈరోజు పట్టాలెక్కనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా కారణంగా నిలిచిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లు దాదాపు 15 నెలల తరువాత ఈరోజు పట్టాలెక్కనున్నాయి. 121 సర్వీసులకు ప్రస్తుతం 10 సర్వీసులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. పరిస్థితి అదుపులో ఉంటే జులై ఒకటి నుండి మరో యాబై సర్వీసులను నడపేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికను సిద్ధంచేసింది. ప్రతిరోజు 121 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసుల ద్వారా 1.65 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. కరోనా కారణంగా ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేయడంతో  దాదాపు నలబై కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-06-23T12:18:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising