ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐటీ పరిశ్రమ అభివృద్ధికి కృషి : MLC KAVTIHA

ABN, First Publish Date - 2021-12-12T16:28:07+05:30

భారతదేశానికే హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమకు మారుపేరుగా మారిందని, ఐటీ అభివృద్ధికి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/ఉప్పల్‌: భారతదేశానికే హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమకు మారుపేరుగా మారిందని, ఐటీ అభివృద్ధికి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం నగరంలోని ఉప్పల్‌ డీఎ్‌సఎల్‌ అబాకస్‌ ఐటీ పార్కులో ఏర్పాటు చేసిన సాలిగ్రామ్‌ ఐటీ పరిశ్రమలను ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే భేతి సుభా్‌షరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఐటీ అభివృద్ధికి లుక్‌ ఈస్ట్‌ పాలసీని తీసుకొచ్చిందన్నారు.  పరిశ్రమ ఏర్పాటు చేసిన బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ప్రభుదాస్‌, శాంతి సాయిజెన్‌శేఖర్‌, శ్రీదేవి, గీత ప్రవీణ్‌, మాజీ కార్పొరేటర్‌ ధన్‌పాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-12T16:28:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising