ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ గుజరాత్ బేరగాళ్ల పార్టీ: ఎమ్మెల్యే Jeevan reddy

ABN, First Publish Date - 2021-12-11T19:21:33+05:30

బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ గుజరాత్ బేరగాళ్ల పార్టీ అని వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ గుజరాత్ బేరగాళ్ల పార్టీ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అంటే మొండి.. బీజేపీ అంటే తొండి అని అన్నారు. కర్షకులు, కార్మికులతో పెట్టుకున్నవారు చరిత్రలో నిలబడలేదని హెచ్చరించారు.  రైతుల కోసం బీజేపీ ఎంపీలు ప్రధానికి వినతిపత్రం ఇవ్వలేకపోయారన్నారు. ధర్మపురి అర్వింద్ నిజామాబాద్‌కు టూరిస్ట్ ఎంపీ అని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి యెద్దేవా చేశారు. 

Updated Date - 2021-12-11T19:21:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising