ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెదక్‌లో కాంగ్రెస్‌దే నైతిక విజయం: Jagga reddy

ABN, First Publish Date - 2021-12-14T19:08:33+05:30

మెదక్‌లో కాంగ్రెస్‌దే నైతిక విజయమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఏ ఆలోచనతో పోటీ చేశామో.. ఆ లక్ష్యం నెరవేరిందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మెదక్‌లో కాంగ్రెస్‌దే నైతిక విజయమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఏ ఆలోచనతో పోటీ చేశామో.. ఆ లక్ష్యం నెరవేరిందన్నారు. ట్రబుల్ షూటర్‌ హరీష్‌రావు ఉన్నా తమ ఓటు బ్యాంక్‌ కాపాడుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ భయానికి టీఆర్‌ఎస్ క్యాంపులు పెట్టిందని వ్యాఖ్యానించారు. వ్యూహాత్మకంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. 

Updated Date - 2021-12-14T19:08:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising