ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరితహారంలో ఎమ్మెల్యే దానం నాగేందర్

ABN, First Publish Date - 2021-07-25T21:46:49+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఓ యజ్ఞంలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని దానం అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఓ యజ్ఞంలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని దానం అన్నారు. రాష్ట్రమంత్రి కేటీఆర్ జన్మదినోత్సవంలో భాగంగా నియోజకవర్గంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర అభివృద్ధికి కేటీఆర్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని... బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తున్నారని ప్రశంసించారు.  ట్విటర్ ద్వారా కేటీఆర్ వెంటనే స్పందిస్తూ... ఆదర్శంగా నిలుస్తున్నారని, మానవతా దృక్పథాన్ని అలవర్చుకున్నారని చెప్పారు. ‘స్మైల్ ఏ గిఫ్ట్’ అనే కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు వాహనాలను అందిస్తున్న విషయాన్ని తెలిపారు. ఖైరతాబాద్ నుంచి 25 మందికి వాహనాలను అందించామని ఆయన అన్నారు. 

Updated Date - 2021-07-25T21:46:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising