ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister KTRకు కృతజ్ఞతలు

ABN, First Publish Date - 2021-12-01T15:37:57+05:30

అనాథ విద్యార్థిని ఆదుకోండి అంటూ ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి స్పందించి సహాయం చేసిన మంత్రి కేటీఆర్‌కు అనాఽథ విద్యార్థి గృహం అధ్యక్షుడు మార్గం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/ఎల్‌బీనగర్‌: అనాథ విద్యార్థిని ఆదుకోండి అంటూ ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి స్పందించి సహాయం చేసిన మంత్రి కేటీఆర్‌కు అనాథ విద్యార్థి గృహం అధ్యక్షుడు మార్గం రాజేష్‌, విద్యార్థి మణిదీ్‌పరెడ్డిలు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. 2020 మార్చిలో అనాథ గృహ విద్యార్థికి ఇక్ఫాయి బిజినెస్‌ స్కూల్‌లో జాతీయ ర్యాంక్‌తో పాటు పూనే బ్రాంచ్‌లో సీటు వచ్చి కోర్సు మొత్తం ఫీజు రూ.12 లక్షలు కట్టాల్సి వచ్చింది. ఈ విషయాన్ని అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించగా అది చూసిన మంత్రి కేటీఆర్‌ కళాశాల యాజమాన్యంతో మాట్లాడి సెమిస్టర్‌కు అవసరమైన ఫీజు మాఫీ చేయించారు.  ఈ కార్యక్రమంలో పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-01T15:37:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising