ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన

ABN, First Publish Date - 2021-01-20T12:22:33+05:30

రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈరోజు నగరంలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 9గంటంకు మంత్రి కూకట్‌పల్లికి చేరుకోనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈరోజు నగరంలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 9గంటలకు మంత్రి కూకట్‌పల్లికి చేరుకోనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు  మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

Updated Date - 2021-01-20T12:22:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising