ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీట్‌ ఫస్ట్ ర్యాంక్ విద్యార్థిని సత్కరించిన మంత్రి కేటీఆర్

ABN, First Publish Date - 2021-12-09T22:16:27+05:30

ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థి మీనల్ కుటేరీని తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సత్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థి మీనల్ కుటేరీని తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సత్కరించారు. ఆకాశ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మీనల్ 2021 నీట్ పరీక్షలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆకాశ్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులతో కలిసి మంత్రి కేటీఆర్‌ను మీనల్ కలిశాడు. కష్టపడి చదవి మొదటి ర్యాంక్ సాధించిన మీనల్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. భవిష్యత్తులో మరింతగా కష్టపడి చదివి మంచి స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా ఆకాశ్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులను కూడా మంత్రి కేటీఆర్ అభినందించారు.

Updated Date - 2021-12-09T22:16:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising