ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూగజీవాల సంరక్షణపై అవగాహన కల్పిస్తున్న మార్స్ పెట్‌కేర్

ABN, First Publish Date - 2021-07-27T21:40:25+05:30

మార్స్ పెట్‌కేర్ ఇండియా.. తమ తొలి హెల్త్ క్యాంప్‌‌ను హైటెక్ సిటీలోని ‘వీ’ కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మార్స్ పెట్‌కేర్ ఇండియా.. తమ తొలి హెల్త్ క్యాంప్‌‌ను హైటెక్ సిటీలోని ‘వీ’ కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం ప్రారంభించింది. మూగజీవాల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి.. పలు చోట్ల శిబిరాలను నిర్వహించేందుకు ఈ సంస్థ సిద్ధమైంది. దీనిలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ హెల్త్ క్యాంప్‌లో రెండు మొబైల్ డాగ్ క్లినిక్స్, ఒక వెటర్నరీ డాక్టర్, ఒక సహాయకుడు ఉండనున్నారు. అలాగే జంతు సంరక్షణపై చట్టాలు, వాటి అమలు తదితర అంశాలపై ఈ క్యాంప్‌లలో చర్చించనున్నారు. ఈ కార్యక్రమంపై మార్స్ పెట్‌కేర్ సంస్థ జనరల్ మేనేజర్ గణేశ్ రమణి మాట్లాడుతూ.. మూగజీవాల సంరక్షణకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఈ నేపథ్యంలోనే పలు కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.   


Updated Date - 2021-07-27T21:40:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising