ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్త పుట్టింటికి వెళ్లొద్దన్నాడని ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2021-07-02T14:37:49+05:30

‘మనకు కరోనా సోకినపుడు ఎవరైనా వచ్చి సహాయం చేశారా..? ఎక్కడకి వెళ్లవద్దు’ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వివాహిత ఆత్మహత్యాయత్నం
  • రక్షించి ఆస్పత్రికి తరలించిన పోలీసులు

హైదరాబాద్ సిటీ/జవహర్‌నగర్‌ : ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. సమయానికి అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెను రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. కార్పొరేషన్‌ పరిధిలోని బీజేఆర్‌నగర్‌లో రజని (22), మహేందర్‌ దంపతులు కలసి ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. పుట్టింటివారికి కరోనా సోకడంతో సేవలు చేసేందుకు వెళ్తానని రజని భర్త మహేందర్‌ను కోరడంతో అందుకు అతను నిరాకరించాడు. ‘మనకు కరోనా సోకినపుడు ఎవరైనా వచ్చి సహాయం చేశారా..? ఎక్కడకి వెళ్లవద్దు’ అని చెప్పడంతో మనస్తాపం చెందిన రజని బుధవారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. 


ఇది గమనించిన కుటుంబీకులు 100కు డయల్‌ చేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే జవహర్‌నగర్‌ పోలీసులు వచ్చి కొన ఊపిరితో ఉన్న రజనిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి ఉస్మానియాకు తరలించారు. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. సమయానికి అక్కడకు చేరుకుని మహిళను ఆస్పత్రికి తరలించిన పోలీసులను స్థానికులు అభినందించారు.

Updated Date - 2021-07-02T14:37:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising