ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి చేసుకుంటానని యువతిని ఇంటికి పిలిచి..

ABN, First Publish Date - 2021-02-21T14:32:50+05:30

పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని ఇంటికి పిలిచి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని ఇంటికి పిలిచి లైంగిక దాడి చేశాడో విద్యార్థి. కార్మికనగర్‌కు చెందిన రాజు బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. నగరానికి చెందిన బీకాం చదువుతున్న ఓ యువతితో పరిచయం ఏర్పడి.. ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. రెండు రోజులక్రితం తన ఇంటికి రావాలని కోరాడు. ఒత్తిడి చేయగా ఒప్పుకుని అతడి ఇంటికి వెళ్లింది. మాయ మాటలు చెప్పిన రాజు ఆమెపై లైంగిక దాడి చేశాడు. బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు రాజుపై  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-02-21T14:32:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising