ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మావోయిస్టు నేత రావుల రంజిత్ లొంగుబాటు

ABN, First Publish Date - 2021-07-14T15:38:21+05:30

దండకారణ్యంలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దండకారణ్యంలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. దండకారణ్య స్పెషల్ జోన్ కార్యదర్శి రామన్న కుమారుడు రావుల రంజిత్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట రావుల రంజిత్ లొంగిపోయారు. దండకారణ్యంలో రావుల రంజిత్ కీలక బాధ్యతలు చేపట్టారు. రెండు సంవత్సరాల క్రితం ఆనారోగ్య  సమస్యతో రామన్న చనిపోయిన విషయం తెలిసిందే. మరికాసేపట్లో రావుల రంజిత్‌తో డీజీపీ‌ మీడియా ముందుకురానున్నారు. 

Updated Date - 2021-07-14T15:38:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising