ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమించానని వెంటతిప్పుకొని.. Marriage చేసుకోమని అడిగినందుకు..!

ABN, First Publish Date - 2021-11-06T14:54:55+05:30

ప్రేమించానని వెంటతిప్పుకొని, పెళ్లి చేసుకోకుండా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ : ప్రేమించానని వెంటతిప్పుకొని, పెళ్లి చేసుకోకుండా వేధింపులకు గురిచేస్తూ ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో నిందితుడికి న్యాయస్థానం ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. విశాఖపట్నం భీమిలి మండలం సంఘీవలస ప్రాంతానికి చెందిన గుజ్జ గీతాకృష్ణ (30) సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమపేరుతో తిప్పుకున్నాడు. అనంతరం పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి మానసిక వేదనకు గురిచేశాడు. దాంతో ఆ యువతి ఆత్మహత్యకు ప్రయత్నించగా, కుటుంబ సభ్యులు కాపాడారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. కేసు విచారణలో గీతాకృష్ణ యువతిని మోసం చేయడంతోపాటు ఆత్మహత్యకు  ప్రేరేపించాడని తేలడంతో సికింద్రాబాద్‌ 6వ అదనపు మెట్రోపాలిటిన్‌ సెషన్‌ జడ్జి వై.సత్యేంద్ర నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 20 వేల జరిమానా విధిస్తూ ఈ నెల 2న తీర్పు చెప్పారు.

Updated Date - 2021-11-06T14:54:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising