ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kottapet: అశ్లీల నృత్యాల కలకలం

ABN, First Publish Date - 2021-10-13T15:30:23+05:30

ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ వార్షికోత్సవంలో అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్న నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌హెచ్‌ఓ అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ల్యాండ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/కొత్తపేట: ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ వార్షికోత్సవంలో అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్న నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌హెచ్‌ఓ అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ల్యాండ్‌ మార్క్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ 5వ వార్షికోత్సవాన్ని సోమవారం రాత్రి నాగోల్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించింది. ఈ వేడుకల్లో అశ్లీల నృత్యాలు చేస్తున్నారని సమాచారం అందడంతో ఎల్‌బీనగర్‌ పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. నిర్వాహకుడు రవీందర్‌రెడ్డి, ఈవెంట్‌ ఆర్గనైజర్‌ వరదరాజన్‌, డీజే ఆపరేటర్‌ కడారి దిలీ్‌పకుమార్‌లను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2021-10-13T15:30:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising