ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతిని Harassing యువకుడికి జైలు

ABN, First Publish Date - 2021-11-17T16:28:04+05:30

ప్రేమించాలంటూ యువతిని వేధిస్తున్న యువకుడికి న్యాయస్థానం ఎనిమిది రోజులు జైలుశిక్ష విధించింది. సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా ఉమ్మాపూర్‌ గ్రామానికి చెందిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బోయినపల్లి: ప్రేమించాలంటూ  యువతిని వేధిస్తున్న యువకుడికి న్యాయస్థానం ఎనిమిది రోజులు జైలుశిక్ష విధించింది. సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా ఉమ్మాపూర్‌ గ్రామానికి చెందిన నాగరాజ్‌ (23) ఎలక్ర్టీషియన్‌.న్యూబోయినపల్లికి చెందిన యువతి(20)ని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఆమె విషయాన్ని తల్లికి చెప్పింది. ఆమె కొద్దిరోజుల క్రితం షీ టీమ్‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని హెచ్చరించి పంపించారు. అయినప్పటికీ నిందితుడు ఈ నెల 12న కళాశాలకు వెళ్తున్న యువతిని దారి లో అడ్డగించి అసభ్యకరంగా ప్రవర్తించాడు. తల్లి సహాయంతో యువతి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి మంగళవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం నాగరాజ్‌కు జైలు శిక్ష విధించింది.

Updated Date - 2021-11-17T16:28:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising