ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad లో కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో తగ్గుదల..

ABN, First Publish Date - 2021-10-24T18:14:06+05:30

నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. రెండు రోజులుగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ : నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. రెండు రోజులుగా పలు చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు, మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతుండడంతో చలితీవ్రత పెరిగింది. శనివారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33.2 డిగ్రీలు ఉండగా, కనిష్ఠం సాధారణం 20.0 కంటే ఒక డిగ్రీ (19.0) తక్కువగా ఉంది. ఎల్‌బీనగర్‌లో 17.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజేంద్రనగర్‌లో 17.9, సికింద్రాబాద్‌లో 18.0, పటాన్‌చెరులో 18.4, బేగంపేట్‌లో 19.0, మల్కాజిగిరిలో 19.1, చందానగర్‌లో 19.2, సరూర్‌నగర్‌లో 19.5 డిగ్రీలు నమోదయ్యాయి. దీంతో శివారు ప్రాంతాల్లోని రోడ్లపై తెల్లవారుజామున పొగమంచు కురుస్తోంది.

Updated Date - 2021-10-24T18:14:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising