ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జలసౌధలో జీఆర్‌ఎంబీ ఉపసంఘం సమావేశం

ABN, First Publish Date - 2021-10-10T17:24:03+05:30

జలసౌధలో జీఆర్‌ఎంబీ ఉపసంఘం సమావేశం ప్రారంభమైంది. జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శి బి.పి.పాండే నేతృత్వంలో భేటీ జరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జలసౌధలో జీఆర్‌ఎంబీ ఉపసంఘం సమావేశం ప్రారంభమైంది. జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శి బి.పి.పాండే నేతృత్వంలో భేటీ జరుగుతోంది.  తెలుగు రాష్ట్రాల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చ జరుగనుంది. పెద్దవాగు ప్రాజెక్టును బోర్డు అధీనంలోకి తీసుకోవడంపై సమావేశంలో చర్చించనున్నారు. 

Updated Date - 2021-10-10T17:24:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising