ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD: లోయర్ ట్యాంక్‌బండ్ గణపతి దేవాలయంలో చోరీ

ABN, First Publish Date - 2021-11-26T15:02:28+05:30

నగరంలోని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి గల లోయర్ ట్యాంక్‌బండ్ గణపతి దేవాలయంలో దుండగులు చోరీకి తెగబడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి గల లోయర్ ట్యాంక్‌బండ్ గణపతి దేవాలయంలో దుండగులు చోరీకి తెగబడ్డారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి  గుడిలోకి చొరబడి 15 వేల నగదును అపహరించాడు. ఆలయంలోని చోరీపై దేవాలయ నిర్వాహకులు గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన  గాంధీనగర్ క్రైమ్ పోలీసులు సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. 

Updated Date - 2021-11-26T15:02:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising