ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD: ఇందిరాపార్క్‌ వద్ద జీహెచ్‌ఎంసీ, పోలీసుల హడావుడి

ABN, First Publish Date - 2021-11-10T15:56:36+05:30

నగరంలోని ఇందిరాపార్క్‌ వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసుల హడావిడి నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని ఇందిరాపార్క్‌ వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసుల హడావిడి నెలకొంది. అధికార పార్టీ ధర్నా సందర్భంగా  ధర్నాచౌక్ వద్ద క్లినింగ్ నిర్వహిస్తున్నారు. సాధారణ సమయాల్లో ఇటు వైపు చూడని జీహెచ్ఎంసీ సిబ్బంది... అధికార పార్టీ ధర్నాతో హడావుడి చేపట్టారు. వీధి వ్యాపారులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. గతంలో ధర్నా చౌక్ వద్ద ఆందోళనలు వద్దన్న అధికార పార్టీ నేతలు ఇప్పుడు ఎలా ఆందోళనలు చేస్తారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-11-10T15:56:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising