ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి సబిత వ్యాఖ్యలపై ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాల స్పందన

ABN, First Publish Date - 2021-10-21T18:35:48+05:30

పరీక్షల టైమ్‌లో ఇబ్బందులు పెట్టొద్దన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలపై ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు స్పందించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పరీక్షల టైమ్‌లో ఇబ్బందులు పెట్టొద్దన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలపై ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు స్పందించాయి. తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాల అసోసియేషన్ అధ్యక్షుడు గౌరీ సతీష్ మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాల నుంచి బకాయిలు రూ.315 కోట్లు విడుదల చేయాలన్నారు. ఇప్పటికే 300కు పైగా కాలేజీలు మూత పడ్డాయని తెలిపారు. హాల్ టికెట్స్‌పైన ప్రిన్సిపల్ సంతకాన్ని ఆమోదించాలని కోరారు. తాము పంతాలకు పోవడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం దయచేసి తమ సమస్యలను పరిష్కరించాలని గౌరీ సతీష్ వినతి చేశారు. 

Updated Date - 2021-10-21T18:35:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising