ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికుడి అరెస్ట్

ABN, First Publish Date - 2021-02-25T15:35:36+05:30

శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయంలో కేరళ కు చెందిన ఉదయ్ తుల్లా అనే ప్రయాణీకుడిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయంలో కేరళ కు చెందిన ఉదయ్  తుల్లా అనే ప్రయాణీకుడిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేరళలో మైనర్ బాలిక హత్య యత్నం కేసులో ఉదయ్ ప్రధాన నిందితుడు. దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన నిందితుడిని... లుక్ ఔట్ నోటీస్ ద్వారా ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. పట్డుబడ్డ నిందితుడిని కేరళ పోలీసులకు అధికారులు అప్పగించనున్నారు. పోలీసుల గళ్లుగప్పి విదేశాలకు పారి పోయేందుకు ప్రయత్నించిన కేటుగాడి ఆట కట్టించారు ఇమ్మిగ్రేషన్ అధికారులు. నిందితునిపై కేరళ రాష్ట్రంలోని మల్లాపూరం పోలీస్‌స్టేషన్‌లో 307, 323, 324, 326 సెక్షన్‌ల కింద కేసు నమోదు అయినట్లు కేరళ పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-02-25T15:35:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising