ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabadలో పలు చోట్ల భారీ వర్షం

ABN, First Publish Date - 2021-08-26T14:43:29+05:30

గ్రేటర్ హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. రాత్రి నుంచి భాగ్యనగరంతో పాటూ ఉత్తర తెలంగాణలో వర్షం కురిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. రాత్రి నుంచి భాగ్యనగరంతో పాటూ ఉత్తర తెలంగాణలో వర్షం కురిసింది. సిటీలోని ఎల్బీ నగర్, ఉప్పల్, బేగం పేట్, సికింద్రాబాద్‌లో వర్షం పడింది. అలాగే కోఠి, నాంపల్లి, మాసబ్ ట్యాంక్, బంజారా హిల్స్, బోయిన్ పల్లి, బాలానగర్, మూసాపెట్, ఎర్రగడ్డలో భారీగా వర్షం కురసింది. వర్షపు నీరు లోతట్టు ప్రాంతల్లోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

Updated Date - 2021-08-26T14:43:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising