ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్ పోలీసులకు అంతర్జాతీయ ఖ్యాతి

ABN, First Publish Date - 2021-06-13T17:01:59+05:30

నగర పోలీసులకు మరో అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కమిషనర్‌ కమిట్‌మెంట్‌
  • వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో సీపీతో పాటు జాయింట్‌ సీపీ

హైదరాబాద్‌ సిటీ : కరోనా కట్టడికి కృషిచేస్తున్న నగర పోలీసులకు మరో అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. సీపీ అంజనీకుమార్‌, జాయింట్‌ సీపీ ఈస్ట్‌జోన్‌ ఎం రమే‌ష్‌లకు సర్టిఫికెట్‌ ఆఫ్‌ కమిట్‌మెంట్‌ అవార్డును వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అందించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాలను పాటిస్తూ కరోనా వ్యాప్తి కట్టడికి పనిచేస్తూ, కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలిచినందుకు ఈ అవార్డును అందిస్తున్నట్లు వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లండన్‌ ప్రతినిధులు తెలిపారు.


Updated Date - 2021-06-13T17:01:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising