ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాతబస్తీలో మొదలైన లాక్‌డౌన్

ABN, First Publish Date - 2021-05-14T15:43:13+05:30

నగరంలోని పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో లాక్‌డౌన్ మొదలైంది. చార్మినార్ ప్రాంతాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో లాక్‌డౌన్ మొదలైంది. చార్మినార్ ప్రాంతాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. షాపులన్నింటినీ పోలీసులు మూసివేశారు. దీంతో రంజాన్ పండుగ సందర్భంగా పాతబస్తీలో కళ తప్పింది. మక్కా మజీద్‌లో ప్రార్థనలను పోలీసులు నిషేధించారు. ఎవ్వరు బయటకు రావొద్దని కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. 

Updated Date - 2021-05-14T15:43:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising