ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్ మెట్రో వేళల్లో మరోసారి మార్పులు

ABN, First Publish Date - 2021-06-21T12:17:21+05:30

తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడటంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడటంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేసింది. దీంతో నగర మెట్రో వేళల్లో మరోసారి మార్పులు చోటు చేసుకున్నాయి. నేటి నుంచి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రో సర్వీసులు నడవనున్నాయి. మెట్రె సమయాల్లో మార్పులతో నిత్యం లక్ష మంది ప్రయాణించవచ్చని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. లాక్‌డౌన్‌లో సమయంలో ప్రతిరోజు పది వేలమంది జర్నీ చేశారు. గత ఏడాది లాక్‌డౌన్‌కి ముందు 4.5లక్షల మంది మెట్రో ప్రయాణం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Updated Date - 2021-06-21T12:17:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising