ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD: జూపార్కులో సింహంతోక కోతి దత్తత

ABN, First Publish Date - 2021-09-17T16:54:10+05:30

జూపార్కులోని వన్యప్రాణులు, పక్షులను దత్తత తీసుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు ఆసక్తి కనబరచడం శుభ పరిణామమని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/మదీన: జూపార్కులోని వన్యప్రాణులు, పక్షులను దత్తత తీసుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు ఆసక్తి కనబరచడం శుభ పరిణామమని క్యూరేటర్‌ వీవీఎల్‌ సుభద్రాదేవి అన్నారు. రిటైర్డ్‌ ఆర్మీ అధికారి ఎ.కృష్ణమూర్తి జూపార్కులోని సింహంతోక కోతిని ఆరునెలల కాలానికిగాను దత్తత తీసుకున్నారు. అందుకోసం కోతి పోషణకు అవసరమయ్యే రూ.15వేల చెక్కును గురువారం క్యూరేటర్‌ వీవీఎల్‌ సుభద్రాదేవికి అందజేశారు. 

Updated Date - 2021-09-17T16:54:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising