ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి హరితహారం ప్రారంభం : మేయర్ విజయలక్ష్మి

ABN, First Publish Date - 2021-06-21T15:39:52+05:30

హరితహారంలో భాగంగా మహానగరంలో కోటిన్నర మొక్కలు నాటబోతున్నామని...నేటి నుంచి హరితహారం ప్రారంభకానున్నట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హరితహారంలో భాగంగా మహానగరంలో కోటిన్నర మొక్కలు నాటబోతున్నామని...నేటి నుంచి హరితహారం ప్రారంభకానున్నట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని లోటస్‌పాండ్‌లోని పార్క్‌లో మేయర్  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పుట్టిన రోజు సందర్భంగా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన మేయర్ గద్వాల విజయలక్ష్మిని ఎంపీ సంతోష్‌కుమార్ అభినందించారు. 

Updated Date - 2021-06-21T15:39:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising