ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేబీఆర్ పార్క్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

ABN, First Publish Date - 2021-12-01T17:58:34+05:30

కేబీఆర్ పార్క్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై పోలీసులు దృష్టి సారించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేబీఆర్ పార్క్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై పోలీసులు దృష్టి సారించారు. ఈ మేరకు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్కు ప్రధాన గేటు వద్ద జీహెచ్ఎంసీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖల సంయుక్త సమావేశాన్ని  నిర్వహించారు. కేబీఆర్ పార్క్ విస్తీర్ణం, పార్కుకు వచ్చే సందర్శకుల భద్రత, ఇతర చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ గత కొంత కాలంగా పార్క్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ప్రస్తుతం కేబీఆర్ పార్క్ లోపల కెమెరాలు ఉండగా మరో 70 కెమెరాలను అమర్చాలని నిర్ణయించామన్నారు. మొత్తం వంద సీసీ ఏర్పాటు చేసేందుకు జేహెచెఎంసీ సహకరిస్తోందని తెలిపారు. పార్క్ సందర్శనకు వచ్చేవారు వ్యక్తిగత భద్రత చర్యలు కూడా పాటించాలని శ్రీనివాస్ సూచించారు. 

Updated Date - 2021-12-01T17:58:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising