ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD: జీహెచ్ఎంసీ పరిధిలో స్కూల్ టీచర్లకు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్

ABN, First Publish Date - 2021-08-18T15:41:03+05:30

జీహెచ్ఎంసీ పరిధిలో స్కూల్ టీచర్లకు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు రంగం సిద్ధమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో స్కూల్ టీచర్లకు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు రంగం సిద్ధమైంది. స్కూళ్లు తెరిచేలోపు టీచర్లకు ఒక్క డోస్ అయిన ఇచ్చేలా జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. పిల్లల్లో వైరస్ వ్యాప్తి జరగకుండా ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటోంది. పాఠశాలలో పనిచేసే టీచింగ్, నాన్-టీచింగ్ స్టాప్‌కు 15రోజులకోసారి టెస్టింగ్ చేసేలా చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ ద్వారా హైదరాబాదులో 2 లక్షల మంది టీచర్లకు వ్యాక్సిన్ పంపిణి చేశారు. గ్రేటర్‌లో ఫస్ట్, సెకండ్ డోస్ లభించడంతో టీకా కేంద్రాల వద్ద భారీగా క్యూలైన్లు ఏర్పడ్డాయి. కాగా మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాల వివరాలు సరిగ్గా లేకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై  ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-08-18T15:41:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising