ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్ కోసం హైదరాబాద్ ప్రజల అవస్థలు

ABN, First Publish Date - 2021-05-10T14:10:30+05:30

కరోనా వ్యాక్సిన్ కోసం నగరవాసులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ కోసం నగరవాసులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. సెకండ్ డోస్ కోసం పక్క జిల్లాలకు హైదరాబాదీలు పరుగులు పెడుతున్న పరిస్థితి నెలకొంది. గ్రేటర్‌లోని కేంద్రాల్లో టీకా స్లాట్లు దొరకకపోవడంతో ప్రయాణానికి అనువైన ప్రాంతాల్లో వ్యాక్సిన్ కోసం బుకింగ్ చేసుకుంటున్నారు. మేడ్చల్, యాదాద్రి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో సిటీ ప్రజలు స్లాట్ బుక్ చేసుకుంటున్నారు. రెండో డోస్‌కు గడువు ముగుస్తుండటంతోనే పక్క జిల్లాలకు టీకా కోసం హైదరాబాదీలు వెళుతున్నారు. గ్రేటర్లో టీకా కేంద్రాల సంఖ్య పెంచాలని వినతులు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2021-05-10T14:10:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising