ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad City: QR code పంపించి మోసం

ABN, First Publish Date - 2021-10-13T17:31:18+05:30

క్యూఆర్‌ కోడ్‌ పంపించి మోసం చేశారు సైబర్‌ నేరగాళ్లు. శ్రీనగర్‌కాలనీకి చెందిన బసిరెడ్డి మహే్‌షకుమార్‌రెడ్డి కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. డబుల్‌ బెడ్‌రూం కోసం 99 ఎకర్స్‌ వెబ్‌ సైట్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ: క్యూఆర్‌ కోడ్‌ పంపించి మోసం చేశారు సైబర్‌ నేరగాళ్లు. శ్రీనగర్‌కాలనీకి చెందిన బసిరెడ్డి మహే్‌షకుమార్‌రెడ్డి కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. డబుల్‌ బెడ్‌రూం కోసం 99 ఎకర్స్‌ వెబ్‌ సైట్‌లో వెతుకుతుండగా ఓ ఫ్లాట్‌ కనిపించింది. దాన్ని బ్లాక్‌ చేయాలని ఆన్‌లైన్‌లో కోరారు. కొద్ది సేపటికి ఓ వ్యక్తి ఫోన్‌ చేసి రూ. 15వేలు కడితే బ్లాక్‌ చేస్తామని చెప్పాడు. మహేష్‌ ఆన్‌లైన్‌ ద్వారా రూ. 15 వేలు పంపించాడు. మరుసటి రోజు ఓ యువతి ఫోన్‌ చేసి మిగతా డబ్బు కట్టాలని క్యూఆర్‌ కోడ్‌ పంపించింది. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయగా మహే్‌షకుమార్‌రెడ్డి ఖాతా నుంచి పలు దఫాలుగా రూ. 60 వేలు డ్రా అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-13T17:31:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising