ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిక్కడపల్లిలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2021-05-23T13:58:22+05:30

చిక్కడపల్లిలోని సుప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతి ఏటా జరిగే స్వామివారి బ్రహోత్సవాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భక్తులకు అనుమతి లేదు

హైదరాబాద్/చిక్కడపల్లి: చిక్కడపల్లిలోని సుప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతి ఏటా జరిగే స్వామివారి బ్రహోత్సవాలు ఈనెల 24నుంచి వచ్చేనెల 1 వరకు జరుగుతాయని ఆలయ ఈవో కె.రామాంజనేయులు తెలిపారు. కరోనా, లాక్‌డౌన్‌ నేపఽథ్యంలో ఈ ఉత్సవాలు అంతర్గతంగా జరుగుతాయని, భక్తులకు అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలు ఆలయ వ్యవస్థాపక వంశీయుడైన జి.రాజేంద్రనాథ్‌గౌడ్‌, సువర్ణలతల కుమారుడు జి. శ్రీనాథ్‌గౌడ్‌, జి. కీర్తి దంపతుల ఆధ్వర్యంలో జరుగుతాయని ఆయన వివరించారు. 

Updated Date - 2021-05-23T13:58:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising