ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు బీజేపీ కార్యాలయాల్లో యోగా దినోత్సవ కార్యక్రమం

ABN, First Publish Date - 2021-06-21T12:50:38+05:30

నగరంలోని బీజేపీ కార్యాలయాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని బీజేపీ కార్యాలయాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరుగునున్న యోగా వేడుకల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, విజయశాంతి తదితరులు పాల్గొననున్నారు. బర్కతపురాలోని బీజేపీ సిటీ ఆఫీస్‌లో యోగా దినోత్సవ కార్యక్రమంలో  బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తదితరులు పాల్గొననున్నారు. ఉదయం 8గంలకు ముషీరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో లక్ష్మణ్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ కార్యక్రమం జరుగనుంది. అలాగే మలక్ పేట్ శాలివాహనానగర్‌లో నల్లు ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. 

Updated Date - 2021-06-21T12:50:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising