ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీహెచ్‌ఎంసీలో ఉద్యోగాల పేరుతో మోసం..

ABN, First Publish Date - 2021-06-18T18:28:37+05:30

జీహెచ్‌ఎంసీ స్వీపర్స్‌, సూపర్‌వైజర్స్‌, కమాటీ్‌సగా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురి నుంచి డబ్బులు తీసుకుని మోసగించిన ఇద్దరిని కాచిగూడ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బర్కత్‌పుర: జీహెచ్‌ఎంసీ స్వీపర్స్‌, సూపర్‌వైజర్స్‌, కమాటీ్‌సగా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురి నుంచి డబ్బులు తీసుకుని మోసగించిన ఇద్దరిని కాచిగూడ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. అడ్మిన్‌ ఎస్‌ఐ సీహెచ్‌ శ్రీనివాసులు వివరాల ప్రకారం... గోషామహల్‌ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌(45), బాలరాజు(41) జీహెచ్‌ఎంసీలో తాము ఉద్యోగులమని, త్వరలో కాంట్రాక్టు మారుతుందని, ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పి పది మంది నుంచి డబ్బులు తీసుకున్నారు. ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశారు. కొత్త కాంట్రాక్టులో ఉద్యోగాలు వస్తాయనే ఆశతో వారికి డబ్బులు ఇచ్చారు. నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు కల్పించకపోవడంతో అంబర్‌పేట పోచమ్మబస్తీ ప్రాంతానికి చెందిన సరస్వతి కాచిగూడ పీఎ్‌సలో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-06-18T18:28:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising