ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD: చోరీకి గురైన ప్రాపర్టీస్ బాధితులకు అప్పగింత

ABN, First Publish Date - 2021-08-24T17:26:30+05:30

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చోరీకి గురైన ప్రాపర్టీస్‌ను పోలీసులు బాధితులకు అప్పగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చోరీకి గురైన ప్రాపర్టీస్‌ను పోలీసులు  బాధితులకు అప్పగించారు. కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీ కేసులతో పాటు డిటెక్టివ్ డిపార్ట్మెంట్, సిసిఎస్, ఎస్ఓటీ టీమ్‌లు రీకవరి చేసిన ప్రాపర్టీస్‌ను బాధితులకు అప్పగించారు. సుమారు 22 కేసుల్లో 79 తులాల బంగారం ఆభరణాలు, 915 తులాల వెండి ఆభరణాలు, 63 కేసుల్లో 63 టూ వీలర్ వాహనాలతో పాటు ఆటోలు, లారీ, 39 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. సుమారు 130 కేసుల్లో కోటి రూపాయలకు పైగా విలువైన ప్రాపర్టీస్‌ను  సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ బాధితులకు అప్పగించారు. 

Updated Date - 2021-08-24T17:26:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising