ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

first dose: తెలంగాణ వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత

ABN, First Publish Date - 2021-07-26T15:35:22+05:30

రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. నేటి నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో ఫస్ట్ డోస్‌ను నిలిపివేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. నేటి నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో ఫస్ట్ డోస్‌ను నిలిపివేశారు. మరోవైపు రెండో డోస్ తీసుకోవాల్సిన వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది సెకండ్ డోస్ కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. ఒక్కో పీహెచ్‌సీ సెంటర్‌లో కేవలం 50 మందికి మాత్రమే టీకా అందుబాటులో ఉంది. రెండో డోస్ కోసం ప్రజలు రోజుల తరబడి వ్యాక్సినేషన్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఏర్పడింది. 

Updated Date - 2021-07-26T15:35:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising