ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD: రాజ్‌భవన్ పరిసరాల్లో భారీగా పోలీసుల మోహరింపు

ABN, First Publish Date - 2021-07-22T18:38:29+05:30

కాంగ్రెస్ నేతల చలో రాజ్‌భవన్ పిలుపు నేపథ్యంలో రాజ్‌భవన్ పరిసరరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కాంగ్రెస్ నేతల చలో రాజ్‌భవన్ పిలుపు నేపథ్యంలో రాజ్‌భవన్ పరిసరరాల్లో  పోలీసులు భారీగా మోహరించారు. ఇందిర పార్క్ నుండి రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీంతో ఇందిరా పార్క్, రాజ్ భవన్ పరిసర ప్రాంతాలలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. రాజ్ భవన్ పరిసరాలలో 1000 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. వర్షంలోను పోలీసులు బందోబస్తును నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2021-07-22T18:38:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising