ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిండుకుండల్లా హైదరాబాద్ జంట జలాశయాలు

ABN, First Publish Date - 2021-07-17T16:00:58+05:30

నగరంలో జంట జలాశయాలకు జలకళను సంతరించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలో జంట జలాశయాలకు జలకళను సంతరించుకున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో  హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. నేడో, రేపో గేట్లు అధికారులు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ నగర వాసుల నీటి కష్టాలు తీరనున్నాయి. ఉస్మాన్ సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా... ప్రస్తుతం 1784.24 అడుగులకు చేరింది. ఉస్మాన్ సాగర్ జలాశయంలోకి   833 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. అటు హిమాయత్ సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా... ప్రస్తుత 1762.20  అడుగులుగా కొనసాగుతోంది. హిమాయత్ సాగర్‌లోకి  277 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 

Updated Date - 2021-07-17T16:00:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising