ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై కొనసాగుతున్న సందిగ్ధత

ABN, First Publish Date - 2021-01-20T15:59:04+05:30

బోయినపల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిల ప్రియ బెయిల్ పిటీషన్‌పై సందిగ్ధత కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బోయినపల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిల ప్రియ బెయిల్ పిటీషన్‌పై సందిగ్ధత కొనసాగుతోంది. సెషన్స్ కోర్టులో మరోసారి అఖిల ప్రియ బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. నేడు అఖిల ప్రియ బెయిల్ పిటీషన్‌పై  సెషన్స్ కోర్టు విచారించనుంది. మరోవైపు ఇదే కేసులో  జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. జగత్ విఖ్యాత్ రెడ్డి ధాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు సికింద్రాబాద్ కోర్ట్ విచారించనుంది. ఇదే కేసులో ఇద్దరు నిందితులను బోయినపల్లి పోలీసులు నేడు పోలీస్ కస్టడీలోకి తీసుకోనున్నారు. అఖిల ప్రియ పర్సనల్ అస్సిటెంట్స్ సంపత్, మల్లికార్జున్ రెడ్డిలను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. వారిద్దరినీ చంచల్ గూడ జైలు నుండి కస్టడీలోకి తీసుకొని బోయినపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారించనున్నారు. 

Updated Date - 2021-01-20T15:59:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising