ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MMTS : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

ABN, First Publish Date - 2021-11-27T14:48:03+05:30

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మేడ్చల్‌ ప్రాంతాలను కలిపే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ : హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మేడ్చల్‌ ప్రాంతాలను కలిపే ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రారంభంపై వివరణ సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీచేసింది. 2017 నాటికే ప్రారంభం కావాల్సిన ఎంఎంటీఎస్‌ రెండోదశ ఇప్పటికీ ప్రారంభం కాలేదని పేర్కొం టూ ఎం.శ్రీనివా్‌సరెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి  వాదనలు నమోదు చేసుకుంది. ఈ వ్యవహారంపై వివరణ సమర్పించాలని నోటీసులు జారీచేసింది. విచారణ ఆరువారాలపాటు వాయిదా పడింది.

Updated Date - 2021-11-27T14:48:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising