ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: పోడు భూములపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2021-11-11T19:11:44+05:30

రాష్ట్రంలో పోడు భూములపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో పోడు భూములపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. వేలాది మంది ఆదివాసులను అడవి నుండివెల్ల గొట్టడాన్ని సవాలు చేస్తూ చెరుకు సుధాకర్, పిల్ విశ్వేశ్వర్ రావు, అదివాసి పోరాట సమితి నేత శ్రవణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది  చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. పిటిషన్‌పై హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ విచారించారు. పిటిషన్‌కు సంబంధించి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు... తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. 

Updated Date - 2021-11-11T19:11:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising