ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బావమర్దిని హత్య చేసేందుకు బావ యత్నం

ABN, First Publish Date - 2021-10-30T18:25:19+05:30

జిల్లాలోని వేలేరు మండలం లో దారుణం జరిగింది. ఇంటి విషయంలో గొడవ జరగడంతో బామ్మర్దిని కత్తితో పొడిచి హత్య చేసేందుకు బావ యత్నించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హన్మకొండ: జిల్లాలోని వేలేరు మండలం లో దారుణం జరిగింది. ఇంటి విషయంలో గొడవ జరగడంతో బామ్మర్దిని కత్తితో పొడిచి హత్య చేసేందుకు బావ యత్నించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బామ్మర్దిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-10-30T18:25:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising