ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌ విమోచనం..చరిత్రాత్మకం: గవర్నర్‌

ABN, First Publish Date - 2021-09-17T17:19:39+05:30

హైదరాబాద్‌ ప్రాంత విమోచన కోసం సాగిన పోరాటం చరిత్రాత్మకమని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ఈ నెల 17న హైదరాబాద్‌ విమోచన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: హైదరాబాద్‌ ప్రాంత విమోచన కోసం సాగిన పోరాటం చరిత్రాత్మకమని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ఈ నెల 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశం యావత్తూ 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం పొందితే.. తెలంగాణ, మరఠ్వాడ, కర్నాటకలతో కూడిన హైదరాబాద్‌ సంస్థాన ప్రజలు మాత్రం 1948 సెప్టెంబర్‌ 17న స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారని ఆమె గుర్తుచేశారు.

Updated Date - 2021-09-17T17:19:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising