ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tank Bund పై పిక్నిక్ వెళ్లేవారికి శుభవార్త..

ABN, First Publish Date - 2021-10-04T16:53:07+05:30

ట్యాంక్‌బండ్‌పై ఆదివారం పిక్నిక్‌కు నగర ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మరో రెండు గంటలు పొడిగింపు


హైదరాబాద్ సిటీ/కవాడిగూడ : ట్యాంక్‌బండ్‌పై ఆదివారం పిక్నిక్‌కు నగర ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. సందర్శకుల తాకిడి పెరుగుతుండటంతో  మధ్యాహ్నం 3 నుంచి (ఇప్పటి వరకు సాయంత్రం ఐదు నుంచి) రాత్రి పది వరకు ట్యాంక్‌బండ్‌పై వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని లయన్స్‌క్లబ్‌ ఇంటర్నేషనల్‌ డిస్ర్టిక్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌ రెడ్డి ఆధ్వర్యంలో కిలోమీటరు పొడవు ఉన్న జాతీయ పతాకంతో నిర్వహించిన ప్రదర్శన ఈ సారి అందరినీ ఆకర్షించింది. 250 మందికి పైగా పాల్గొని జెండాను చేతబూని వందేమాతరం, భారత్‌మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.



Updated Date - 2021-10-04T16:53:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising