ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాము కలకలం

ABN, First Publish Date - 2021-03-01T07:23:26+05:30

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆదివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట

కవాడిగూడ, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆదివారం పాము కలకలం రేపింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ, రోడ్డుపైకి వచ్చిన నాగుపామును చూసి వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు.  వాహనాలు కొద్దిసేపు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ జాం నెలకొంది. పామును చూసేందుకు స్థానికులు, వాహనదారులు పోటీపడ్డారు. ట్రాఫిక్‌ పోలీసులు స్నేక్‌ సొసైటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పామును పట్టుకుని వెళ్లారు.  

Updated Date - 2021-03-01T07:23:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising