ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Customer care numberకు ఫోన్‌చేస్తే.. రూ.1,25,700 మాయం

ABN, First Publish Date - 2021-11-25T14:40:41+05:30

క్రెడిట్‌ కార్డు సమాచారం కోసం కస్టమర్‌ కేర్‌ నెంబర్‌కు ఫోన్‌ చేసిన ఓ వ్యక్తి రూ. 1,25,700 పోగొట్టుకున్నాడు. జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్‌నగర్‌లోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/జీడిమెట్ల: క్రెడిట్‌ కార్డు సమాచారం కోసం కస్టమర్‌ కేర్‌ నెంబర్‌కు ఫోన్‌ చేసిన ఓ వ్యక్తి రూ. 1,25,700 పోగొట్టుకున్నాడు. జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్‌నగర్‌లోని సంజయ్‌గాంధీనగర్‌కు చెందిన సయ్యద్‌ మహ్మద్‌బాషా(46) అటెండర్‌. ఈ నెల 19న క్రెడిట్‌ కార్డు సమాచారం కోసం కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ కోసం గూగుల్‌లో వెతికి ఓ నెంబర్‌కు ఫోన్‌ చేశాడు. ఫోన్‌ లిఫ్టు చేసిన వ్యక్తి ఓ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసి కోడ్‌ నెంబర్‌ చెప్పమన్నాడు. కోడ్‌ చెప్పిన కొన్ని నిమిషాల్లోనే బాషా క్రెడిట్‌ కార్డు నుంచి రూ.1,25,700 డ్రా అయ్యాయి. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-11-25T14:40:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising