ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్‌లోకి ‘ఫ్రీడమ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌’ రెండు లీటర్ల జార్‌

ABN, First Publish Date - 2021-06-19T14:13:38+05:30

జెమిని ఎడిబల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ : జెమిని ఎడిబల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (జీఈఎఫ్‌ ఇండియా) శుక్రవారం ఫ్రీడమ్‌ రిఫైండ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రెండు లీటర్ల జార్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఫ్రీడమ్‌ హెల్తీ కుకింగ్‌ ఆయిల్స్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌రెడ్డి, జీఈఎఫ్‌ ఇండియా సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ జార్‌ను లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఫ్రీడమ్‌ రిఫైండ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ప్రస్తుతం 200 మిల్లీలీటర్లు, 500 మిల్లీలీటర్ల పౌచ్‌, 500 మిల్లీలీటర్ల పెట్‌బాటిల్‌, లీటర్‌, రెండు లీటర్ల పెట్‌ బాటిళ్లలో, 5 లీటర్ల హెచ్‌డీపీఈ జార్‌, 15 కేజీల టిన్‌, 15 లీటర్ల హెచ్‌డీపీఈ జార్‌లో లభ్యమవుతుందని తెలిపారు. 


నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన 2 లీటర్ల ఫ్రీడమ్‌ ఆయిల్‌ను ప్రత్యేకంగా భారతదేశపు వినియోగదారుల సామాజిక-జనాభాను పరిగణలోకి తీసుకుని తయారు చేశామన్నారు. రెండు లీటర్ల జార్‌ను కాకినాడలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ప్లాంట్‌లో తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నామన్నారు. ఆటోమేటెడ్‌ బాటిల్‌ ఫిల్లింగ్‌ లైన్‌లో బాటిల్‌ తయారు చేయడంతోపాటు ఫిల్లింగ్‌, సీలింగ్‌, లేబులింగ్‌, రోబోటిక్‌ పికప్‌, స్టాకింగ్‌ను మానవ జోక్యం లేకుండా చేస్తున్నామని పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-19T14:13:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising