ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెప్టెంబర్ 30 వరకు జాతీయ పోషణ మాసం

ABN, First Publish Date - 2021-09-04T02:37:08+05:30

హైదరాబాద్: భారత ఆహార సంస్థ ప్రాంతీయ కార్యాలయం సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జాతీయ పోషణ మాసం నిర్వహిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: భారత ఆహార సంస్థ ప్రాంతీయ కార్యాలయం సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జాతీయ పోషణ మాసం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రారంభోత్సవంలో పాల్గొన్న సంస్థ తెలంగాణ ప్రాంత జనరల్ మేనేజర్ దీపక్ శర్మ మాట్లాడుతూ, సంతులిత ఆహారం సమగ్ర జీవన విధానాలు ప్రోత్సహించే క్రమంలో భాగంగా భారత ప్రభుత్వం పోషన్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఇందులో భాగంగా పోషన్ మాసం మరియు పోషణ పక్షోత్సవాలను అన్ని ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహిస్తాయని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం పోషణ మాసాన్ని పోషణ యోగా, పోషకాహార మొక్కలు, కిట్ల పంపిణీ వంటి థీమ్‌లుగా విభజించి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాల్లో సంస్థ ఉద్యోగులందరు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సంస్థ డీజీఎంలు ఘన్‌‌శ్యామ్, కమలాకర్, సుధాకర్ రావు, కిరణ్ కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-04T02:37:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising